About

» సర్వోజన సుఖినోభవంతు

People who are totally Insane, Helpless, Mentally, can’t even beg for their food, eat waste from Road Side Dustbins, drink drainage water, and sleep on the Roads. They are unconscious of society, they don’t know their families, and they don’t know their position even. Many people are dying on the roads without having proper food and proper health. We are providing shelter to those kinds of people. Within the short span of 3 years from the establishment of our organization, we have taken up a total of 250 Mentally Retarded Destitute Orphans from the Baggar Free City camps conducted at Hyderabad, Balapur, Meerpet, Badangpet, Nadargul, Adhibatla, Gurramguda, LB Nagar, BN Reddy Colony and Sagar Ring Road Locations and out of these 250 people 150 members were reintegrated with their families by finding the addresses of those people and to the remaining 100 members we are providing the aforementioned services. And in our Ashramam along with shelter and accommodation, we are continuously providing them rehabilitation facilities to change them into normal human beings and trying to reintegrate them with their families and Society. For people who don’t have their families and they become as normal human beings, to those kinds of people we are planning to provide training in vocational courses and planning to provide employment opportunities also to them. And frequently we are conducting Beggars Free City drives in Hyderabad City to provide our services to a greater number of people and also, we are responding to calls from the general public who have identified those kinds of people on roads and informing our Ashramam. We are directly helping them by providing aid along with medication, accommodation and boarding and providing rehabilitation facilities like giving counselling about the good life, trying to change them into normal human beings and trying to reintegrate them with their families by knowing about their families.

ప్రెసిడెంట్

నేను అనగా బైన సంపత్ కుమార్ నేను ఈ సొసైటీ లోప్రెసిడెంట్ గా పని చేస్తున్న నేను నా చిన్నవయసు నాటి నుంచి అంటే నా కుటుంబఆర్థికస్థితి వల్లనా నేను ఇంజనేరింగ్ చదువుకున్న అయిన నా కుటుంబం మరియు చిన్నచిన్న ఆర్థిక సమస్యల వల్లనా నేను చదువుకున్న చదువుకు నాకు కుటుంబం లో నాకు మర్యాదలేకుండా పోయింది ఎలాగైనా ఈలాంటి చిన్న చిన్న సమస్యల నుంచి బయటకు రావాలని హైదరాబాద్మహానగారమునకు వలస వెళ్ళాను అక్కడ కొద్ది రోజులు నాకు పని దొరకలేదు అయిన ఎలాగోదేవుడి దయవలన కొద్ది రోజులకు నాకు ఉద్యోగం దొరికింది ఎలివేషన్ డిజైనర్ గా కొన్నిరోజులు ఎలాగో ఒక్కలగా నా కుటుంబంతో పాటు జీవించాను  కొద్ది రోజులకు కరోన వ్యాధికాలం లో హైదరాబాద్మహానగరం లో తెలంగాణా ప్రభుత్వం వారు వాహనాలను రోడ్లపై తిరగానిచేవారు కాదు అప్పుడునేను నా రూమ్  దగ్గర నుంచి పని చేయు స్థలందగరకు సుమారుగా రెండు మైల దురం ఉండేది అప్పుడు నేను నడుచుకుంటూ వేల్లెవాన్నిదారిలో చాల మంది అనాధ పిల్ల చుస్తువుంటు వేల్లెవాన్ని నా పిల్లలకు ఆహారం ఉందికనిషం ఆహారం లేని పిల్లకు వారి జీవనం ఎలా ఉంటుంది అల అలోచించి ఈ నిర్ణయం తీసుకున్న 

వైస్ ప్రెసిడెంట్

» వైస్ ప్రెసిడెంట్

నేను అనగా కే.అశోక్ నేను ఈసొసైటీ లో వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్న నేను మధ్యతరగతి కుటుంబం లో జన్మించిననా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల అస్తోకస్త ఉన్నత చదువులు చదువుకున్న  ప్రస్తుతంపోటిపడుతున్న సమాజం లో అంతంత మాత్రాన ఉద్యోగాలు ఉన్నాయి ఈలాంటి పరిస్థితులలోవ్యవసాయం చేసుకోవటం మంచి పనిగా బావించి ప్రస్తుతం నేను నా పోలంపనులు చేసుకుంటూజీవిస్తున్న పంట వచ్చిన సమయానికి వేరే ప్రాంతానికి వెళ్లి అమ్మవాల్సిన సమయం లో నేనుకమిటిల దగ్గర చాల  అనాధ పిల్లలను చూస్తూఉంటాను కానీ సహాయం  చేయలేక పోతున్న కానిఇప్పటి నుంచి కచ్చితంగా ఎలాగైనా నా వంతు సహాయం అందించాలని ఈ నిర్ణయం తీసుకున్న 

సెక్రెటరీ

» సెక్రెటరీ

నేను అనగా మిఠాయివేణుకుమార్   ( మహారాజ్ ) నేను ఈ సొసైటీ లో సెక్రెటరీ గాపని చేస్తున్న నేను నా కుటుంబ ఆర్థిక పరిస్థుతుల వల్ల కొంతవరకు ఉన్నత చదువులుచదువుకున్న కాని కొన్ని రోజులు ఎలాంటి పని లేకుండా కొద్ది రోజులు మా నాన్న గారుసంపాదించిన అస్తిపైన ఆధారపడి జీవించాను కానీ సమాజం నన్ను అదోల అర్ధం చేసుకున్నకొద్ది రోజుల తర్వాత నేను భు-అమ్మకాలు మరియు కొనుగోలు వ్యాపారం మొదలు చేశానుఅందులో వచ్చిన కాడికి వచ్చిన సంపాదన వలన నేను ఆనంద పదేవాని కాని అప్పుడప్పుడు నేనురోడ్ల పై  అనాధ పిల్లలను భర్తనుకోల్పోయినవారిని మరియు కుమారులు వదిలేసిన తల్లిదండ్రులను చాల మందిని చూసాను కానినెను అప్పుడు ఆలోచించసాగాను దేవుడు నాకు ఇచ్చిన సంపాదనలో నేను ఎలాగో ఒక్కలగాజీవిస్తున్న కాని ఏ మాత్రం జివానాధం లేని వారి పరిస్థితి ఎలా ఉంటుంది అని అలోచించిఎలాగైనా నా వంతు సహాయం అందించాలని ఈ నిర్ణయం తీసుకున్న 

జాయింట్ సెక్రెటరీ

» జాయింట్ సెక్రెటరీ

నేను అనగా డి. రామంజినేయులునేను ఈ సొసైటీ లో ప్రస్తుతం జాయింట్ సెక్రెటరీ గా పనిచేస్తున్న నేను ఒక్క సాధారణకుటుంబం లో జన్మించినవాన్ని నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్లనా నేను ఉన్నత చదువుచదువుకున్న ప్రస్తుతం  మంత్రాలయం లో ప్రముఖపుజ్యశ్రి రాఘవేంద్ర స్వామి వెలసిన మంత్రాలయం లో ఒక్క హోటల్ నందు సెక్యురిటిసూపర్వైజర్ గా పని చేస్తున్న రోజు చాల మంది ధనవంతులను చూస్తూ ఉంటాను ధనవంతులపిల్లలు వాళ్ళ ధరించిన దుస్తులు చాల అందంగా ఉంటారు ఎం లేని అనాధలు ఎలా ఉంటారుకనిశం పుట గడవని కుటుంబాలు చాల ఉంటాయి అందుకే నా వంతు సహకారంగా అనాధలకు సహాయంచేయాలనీ ఈ నిర్ణయంతిసుకున్న 

ట్రెజరరి

» ట్రెజరరి

నేను  అనగా బైన భాగ్య నేను ఇ  సొసైటీ లో ట్రెజరరి  గా పని చేస్తున్న నా కుటుంబ పరిస్థితుల ఆర్థిక సహితుల వలన నేను ఇంజనేరింగ్ వరకు చదువుకున్న పెళ్లి తర్వాత ఎంత చదివిన స్త్రీ జనజం అందరికి తప్పదు వంటలు వండటానికి మరియు కుటుంబ భాధ్యత్య్హాలు చూసుకోవటం అలానే నేను కూడా పెళ్లి కొత్త జీవితం సాగిస్తున్న అల కొన్ని రోజులు సాగిస్తూ ఉన్న నేను నా అత్తమామ ఇంటి దగ్గర నుంచి న్నా పుటింటికి వెళ్ళు సమయం లో బస్సు లో వేల్లుతున్నపుడు ఒక్క బస్టాండ్ దగ్గర కొంతమంది అనాధ కుటుంబాలను చూసి నా హృదయం కలవాత్రం చెందిది  అప్పటి నుంచి ఎలాగైనా  వంతు అనాధ పిల్లలకు నా వంతు సహాయం అందించాలని ఇ నిర్ణయం తిసుకున్న

Trust 2nd year renewal


Trust 2nd year renewal pdf


సొసైటీ మెంబెర్

» సొసైటీ మెంబర్

నేను అనగా బైన నరసింహులు నేను ఈ సొసైటీ లో మెంబెర్ గా పని చేస్తున్న నా గురించి చెప్పాలంటే నేను నా చిన్ననాటి వయసులో నేను నా కుటుంబం మొత్తం రోజు రెండు రూపాయల కూలి పనికి వెళ్లి నా తల్లి దండ్రులను పోసిన్చుకోనేవాని ఒక్కొక్కసారి నాకు మరియు నా కుంబ సభ్యులకు తినటానికి అన్నం ఉండేది కాదు  అయిన నేను న పెద్ద కుటుంబాన్ని పోసిన్చుకోనేవాన్ని కానీ నా  మధ్య వయసులో చిన్న వ్యాపారం మొదలు పెట్టాను అందులో కూడా అంతంత మాత్రాన ఉండేది కానీ ప్రస్తుతం దేవుడు నన్ను దీవించి నన్ను నా పిల్లలను బాగుగా చదివింది ఒక్క కుటుంబగా జివిన్చేల చేసాడు నేను అప్పుడప్పుడు  ఆలోచిస్తూ ఉంటాను నేను అస్తోకస్త సంపాదించుకొని పిల్లను పోసిన్చుకోనేవాని కాన్ని ఏ మాత్రం జీవనాధారం లేని పిల్లలు ఎలా జివిస్తున్నారో అని అలోచించి ఈ నిర్ణయం తీసుకున్న